ఆదాయార్జన, పథకాలు, పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సోమవారం మంత్రులు, సెక్రటరీలతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా హాజరుకానున్నారు. జీఎస్డీపీ, 2047 విజన్‌పై అధికారులు ప్రజంటేషన్ అనంతర. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, ఆస్తుల రక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.