'పల్లె పండగ 3.0'ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

5733చూసినవారు
'పల్లె పండగ 3.0'ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
AP: నెల్లూరులోని ఉదయగిరిలో మంగళవారం జరగనున్న 'పల్లె పండగ 3.0'ను సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ మ.2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.11,085 కోట్ల విలువైన రోడ్లు, మినీ గోకులాలు, బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలతో కూడిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందు ఉదయం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో జరిగే 'మిషన్ కర్మయోగి' ప్రాంతీయ వర్క్షాపులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్