వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు

6647చూసినవారు
వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు
విజయవాడలోని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం చంద్రబాబు గురువారం సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఉదయం 10.30 గంటలకు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ అభివృద్ది పనులను రెండు దశల్లో రూ.260 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్