భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ.. వీడియో

1చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్, రన్‌వే నుంచి తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారైంది. దేశంలోనే అధునాతనంగా రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతంకు పైగా పూర్తయ్యాయి. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్‌వేతో ఈ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
Job Suitcase

Jobs near you