AP: యువతను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా శుక్రవారం స్పెషల్ ట్వీట్ చేశారు. ‘మీ కలలు సాకారం చేసేందుకే మా ప్రయత్నం, సంకల్పం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభపై స్పందించారు. ఆర్‌టీఐహెచ్‌తో జరిగిన లాభాన్ని వివరించిన యువతి వీడియోను పోస్టు చేశారు.