కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన

37చూసినవారు
కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన
AP: చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. నేడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్