నేడు జైపూర్ కు.. రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

0చూసినవారు
నేడు జైపూర్ కు.. రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ వివాహానికి హాజరుకానున్నారు. రాత్రికి జైపూర్‌లోనే బస చేసి, రేపు ఉదయం 9:30 AM నుంచి 4:30 PM వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్