రేపు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

29చూసినవారు
రేపు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతి పండుగకు సిద్ధమైంది. జనవరి 12న చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకుని, నాలుగు రోజుల పాటు బంధువులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్