నీట మునిగిన పంటను పరిశీలించిన సీఎం (వీడియో)

17461చూసినవారు
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక చోట వాహనాన్ని ఆపి నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్