AP: పెట్రోల్, డీజిల్ అవస్థలపై సీఎం చంద్రబాబు అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకునేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు వివరించారు. సాధారణ స్థితికి చేరే వరకు నిరంతరం పర్యవేక్షణ జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యూలైన్‌లో వేచి ఉండకుండా టోకెన్ సిస్టమ్ పెట్టుకోవాలని సూచించారు.