అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో సీఎం కీలక వ్యాఖ్యలు

0చూసినవారు
అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో సీఎం కీలక వ్యాఖ్యలు
AP: రాజధాని అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అమరావతికి చట్టబద్ధత అవసరమని తెలిపారు. శాతవాహనుల కాలం నుంచే అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని గుర్తు చేశారు. బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, తెలుగు వారి గుర్తింపునకు అమరావతి కీలకమని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్