రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన

63చూసినవారు
రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్ర‌వారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే సోంపేట చేరుకున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you