బొగ్గు గనిలో పేలుడు.. 16కు చేరిన మృతుల సంఖ్య(VIDEO)

11050చూసినవారు
మేఘాలయాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తంగ్స్ కు ఏరియాలో గని బయట బ్లాస్ట్ జరిగిందని, దీంతో అక్కడే ఉన్న కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. 'ఇది ఇల్లీగల్ కోల్ మైన్. లోపల చిక్కుకున్న వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటిదాకా 16 బాడీలు రికవర్ చేశాం. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది' అని డీజీపీ నాంగ్లింగ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్