మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం: టీడీపీ (వీడియో)

10363చూసినవారు
AP: మొంథా తుఫాన్ బాధితులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని టీడీపీ పేర్కొంది. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం చెప్పిన సాయం అందించి మరీ పంపిస్తోంది. ఒక్కొక్కరికీ రూ.1000 పరిహారం లేదా గరిష్టంగా కుటుంబానికి రూ.3000 అందిస్తోంది. అలాగే 25 కేజీల బియ్యం, నూనె, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార ఇస్తోంది’ అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్