రైతులకు అండగా నిలవని కూటమి ప్రభుత్వం: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

13258చూసినవారు
YCP నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ ప్రభుత్వానికి లేదని, పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కేవలం వ్యాపార సంస్కర్తగా చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని, మొన్నటి తుపాను నష్టపరిహారం కూడా అందలేదని, రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్