నేడు హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా

5092చూసినవారు
నేడు హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా
TG: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో పాటు లక్నో తదితర పట్టణాల్లో ఆందోళనలు చేపట్టింది. ఇక ఆదివారం హైదరాబాద్, బెంగళూరులో నిరసనలు చేపట్టనుంది. హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. విద్యావ్యవస్థలో భారీ మార్పులు, జవాబుదారీతనం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాలను డిమాండ్ చేస్తోంది. ఇక

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్