లక్నోలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ధర్నా

399చూసినవారు
పరీక్షల పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' లక్నోలోని ఎకో గార్డెన్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. పోలీసులు ఎకో గార్డెన్ పరిసరాలను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసనలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పోలి ఉన్న ఒక యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్