భారీగా పడిపోయిన కొబ్బరి ధరలు

127చూసినవారు
భారీగా పడిపోయిన కొబ్బరి ధరలు
AP: వరుస పండుగల వేళ ఆకాశాన్నంటిన కొబ్బరి ధరలు.. ఇప్పుడు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం కోనసీమలో పచ్చి కొబ్బరి ధర రూ.22 వేలు (1000 కాయలు) నుంచి రూ.23 వేలు పలుకుతోంది. మొన్నటివరకు రూ.27-28 వేల వరకు పలికాయి. కురిడి కొబ్బరి రూ.26-27 వేల వరకు అమ్ముడవుతున్నాయి. వీటిపై కూడా రూ.3-4 వేలు తగ్గాయి. కొబ్బరి డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయిందని వ్యాపారాలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you