దమ్ముంటే అసెంబ్లీకి రండి: సీఎం చంద్రబాబు

3చూసినవారు
AP: YCPకి నాయకులకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, సాక్ష్యాలతో ప్రత్యర్థుల బట్టలూడదీసే ధైర్యం తమకు ఉందని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా ఆటలాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జే బ్రాండ్స్, ఏపీపీఎస్సీ అవకతవకలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలని, గొడ్డలి పార్టీకి ఒక్క స్థానం రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్