అంటీ అని పిలిచినందుకు పరిహారం విధించిన కోర్టు

9127చూసినవారు
అంటీ అని పిలిచినందుకు పరిహారం విధించిన కోర్టు
భారత సంతతి మహిళను 'ఆంటీ' అని సంబోధించినందుకు, ఆమెకు పరిహారం చెల్లించాలని యూకే కోర్టు ఆదేశించింది. వెస్ట్ లండన్‌లో జరిగిన ఈ ఘటనలో, ఘనాకు చెందిన నర్సు చార్లెస్ అప్పాంగ్, సహోద్యోగిని ఐడా ఎస్టీవ్స్‌ను తరచూ 'ఆంటీ' అని పిలుస్తూ మానసికంగా వేధించింది. దీంతో ఐడా కోర్టును ఆశ్రయించగా, వాట్‌ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ జడ్జి జార్జ్ అల్లియోట్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, చార్లెస్ చర్యను వయసు, లింగబేధం పరంగా వేధింపుగా పరిగణించి, ఐడాకు 1,425.15 పౌండ్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్