పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల నిరసన(వీడియో)

2686చూసినవారు
భారత్-అమెరికా ఒప్పందం, డోక్లాం వ్యవహారంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ MPలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా సభ నుంచి సస్పెండైన ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. USతో ఒప్పందంలో దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ మోదీ ట్రంప్ కు లొంగిపోయారని నినాదాలు చేశారు. 'మోదీ కాంప్రమైజ్' అన్న ప్లెక్సీతో నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్