తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీవీకే అధినేత విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమా 'జన నాయగన్' విడుదల విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనకు న్యాయం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా విడుదలపై ఆసక్తిని రేకెత్తించాయి. అయితే కొన్ని రోజులుగా మూవీ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.