దళితుల రిజర్వేషన్‍లపై కుట్ర: ఎమ్మెల్యే కొలికపూడి

1074చూసినవారు
AP: ఏపీలో దళితుల రిజర్వేషన్లను రద్దు చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. దళితులందరూ క్రైస్తవులేనని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, ఎస్సీలకు రిజర్వేషన్లు రద్దు అని నేరుగా చెప్పలేక ఈ విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎవరి మత విశ్వాసాలు వారివని, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్