దళితుల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర: MLA కొలికపూడి

3చూసినవారు
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దళితులంతా క్రైస్తవులే అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చి, వారి రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :