గుజరాత్‌లో ఉగ్రవాద ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్

15080చూసినవారు
గుజరాత్‌లో ఉగ్రవాద ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు జైష్-ఎ-మహ్మద్ సంస్థ చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. గురువారం, గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవ్‌సారితో పాటు మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, ఈ కుట్రలో పాల్గొన్న 8 మందిని ATS అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో ATS కీలక విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్