సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

6638చూసినవారు
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి, ఇందులో కానిస్టేబుల్ (బార్బర్) 03, కానిస్టేబుల్ (వాషర్ మన్) 07 ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్, సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్లు. అప్లికేషన్లు ఆన్​లైన్ ద్వారా మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు స్వీకరించబడతాయి. మరిన్ని వివరాలకు recruitment.itbpolice.nic.in లో పొందుపరిచారు.

సంబంధిత పోస్ట్