పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి: చంద్రబాబు

56చూసినవారు
పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ.440 కోట్లు వృథా అయిన డయాఫ్రం వాల్‌ స్థానంలో, కూటమి ప్రభుత్వం రూ.900 కోట్లతో 1,372 మీటర్ల కొత్త డయాఫ్రం వాల్‌ను రికార్డు స్థాయిలో 440 రోజుల్లో నిర్మించింది. ఈ సందర్భంగా ఇంజినీర్లను మంత్రి నిమ్మల రామానాయుడు సన్మానించి, ప్రాజెక్టు వద్ద స్వీట్లు పంచారు.

సంబంధిత పోస్ట్