అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు : మంత్రి నారాయణ

7చూసినవారు
అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు : మంత్రి నారాయణ
AP: మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్