వివాదాస్పదంగా ఎమ్మెల్యే కొలిక‌పూడి వ్యవహారం

45చూసినవారు
వివాదాస్పదంగా ఎమ్మెల్యే కొలిక‌పూడి వ్యవహారం
AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో కొలికపూడి అనుచితంగా ప్రవర్తించారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ తలపై నుంచి కొలికపూడి లాక్కున్నారు. దాంతో కొలికపూడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :