కార్పొరేట్‌ ట్యాక్స్‌ యథాతథం.. వీటి ధరలు తగ్గింపు: నిర్మలా సీతారామన్

24908చూసినవారు
కార్పొరేట్‌ ట్యాక్స్‌ యథాతథం.. వీటి ధరలు తగ్గింపు: నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ 2026–27లో సామాన్యులు గుడ్ న్యూస్ చెప్పింది. కార్పొరేట్ ట్యాక్స్ యథాతథం కొనసాగుతుంది ఆర్థిక మంత్రి నిర్మలమ్మ తెలిపారు. అలాగే సోలార్ ప్యానెల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని, బీడీలు, బ్యాటరీలపై రేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. CNG, బయోగ్యాస్, క్యాన్సర్ మందుల ధరల్లో కూడా తగ్గింపు ఉంటుందన్నారు. దీని ద్వారా ప్రజల ఖర్చులు తగ్గుతూ, విభిన్న రంగాల్లో ఉపాధి, వ్యయ నియంత్రణకు సహాయం లభిస్తుందని సూచించారు.

సంబంధిత పోస్ట్