తిరుమల కొండపై ఫొటో షూట్.. క్ష‌మాప‌ణ‌లు కోరిన జంట‌

8535చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన నూతన వధూవరులు, తమిళనాడులోని తిరువన్నమలైకి చెందిన తిరుమల్, గాయత్రి దంపతులు తమ చర్యలకు క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు. శ్రీవారి సేవ చేసి తమ తప్పును సరిదిద్దుకుంటామని వారు తెలిపారు. ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్