YCP ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌కు కోర్టు నిరాకరణ

176చూసినవారు
YCP ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌కు కోర్టు నిరాకరణ
YCP ఎమ్మెల్సీ అనంతబాబుకు‌ మరోసారి షాక్ తగిలింది. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హత్య కేసులో ఆయనపై అభియోగాలు నమోదు కాగా, ప్రస్తుతం న్యాయస్థానం విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్