గన్నవరం చేరుకున్న క్రికెటర్ శ్రీచరణి
By Rathod 50చూసినవారుAP: తెలుగు తేజం, టీంఇండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు మంత్రులు అనిత, సంధ్యారాణి, ఎంపీ కేశినేని చిన్ని, క్రికెటర్ మిథాలీ రాజ్ స్వాగతం పలికారు. కాసేపటి తర్వాత సీఎం చంద్రబాబును శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలవనున్నారు.