విజయవాడ కనకదుర్గ గుడిలో భక్తుల రద్దీ (వీడియో)

1చూసినవారు
AP: విజయవాడ కనకదుర్గ గుడిలో సంక్రాంతి సందర్భంగా భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. సెలవుల నేపథ్యంలో భక్తులు కుటుంబాలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దీందో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. అమ్మవారికి ప్రత్యేక పూజల కోసం చిన్న చిన్న క్యూలైన్‌లు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉత్సాహంగా ఆరాధనలో పాల్గొంటూ, పండగ వాతావరణాన్ని సృష్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్