భారత్‌లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

20742చూసినవారు
భారత్‌లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. OPEC+ కూటమి సభ్య దేశాలు చమురు ఉత్పత్తిని మరోసారి పెంచాలని నిర్ణయించడంతో, ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు నుంచి రోజుకు 1,88,000 బ్యారెళ్ల అదనపు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ముడి చమురు ధరలు తగ్గితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే, దేశీయ ధరలపై అంతర్జాతీయ ధరలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, మారకం విలువ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

సంబంధిత పోస్ట్