AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సర్వీసు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనుండగా.. మరో 3 నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఆయన 2026 ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. 2026 మే నెలతో సాయిప్రసాద్ పదవీకాలం ముగియనుంది.