చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యువ ఆటగాడు బ్రెవిస్ అందుబాటులో లేకపోవడం, కెప్టెన్ ధోని రెండు వారాల పాటు ఆడకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టే కీలక బ్యాటర్‌ను జట్టు కోల్పోయింది. ఈ పరిణామం జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది.