సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఫిబ్రవరి 7, 8న పరీక్షలు

5151చూసినవారు
సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఫిబ్రవరి 7, 8న పరీక్షలు
సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 140 నగరాల్లో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఈ పరీక్షను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఉ.9.30 నుంచి మ.12 గంటల వరకు పేపర్-2, మ.2.30 నుంచి సా.5 గంటల వరకు పేపర్-1 పరీక్షలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్