చెట్లు నరికితే చాలా బాధ కలుగుతుంది: పవన్‌ కల్యాణ్‌ (వీడియో)

6చూసినవారు
AP: తాను ప్రకృతి ప్రేమికుడినని, చెట్లు నరికితే ఎంతో బాధ కలుగుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒక చెట్టును మొలిపించి పెంచడం చాలా కష్టమని పేర్కొన్నారు. గతంలో ప్రత్యర్థులు పచ్చని చెట్లను నరికేసిన సందర్భాలు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రాయలసీమ లాంటి గొప్ప నేలలో రైతు చాలా పట్టుదలతో ఉంటాడని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్