తుఫాన్ బీభత్సం.. వీధినపడ్డ చేనేత 600 కుటుంబాలు

3904చూసినవారు
తుఫాన్ బీభత్సం.. వీధినపడ్డ చేనేత 600 కుటుంబాలు
AP: కడప జిల్లా సిద్దవటం మండలంలోని మాధవరంలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 600 కుటుంబాలకు చెందిన మగ్గం గుంతలు నీట మునిగి, మగ్గాలు, ముడిసరుకులు, బట్టలు దెబ్బతిన్నాయి. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణ ఆర్థిక సహాయం అందకపోతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్