మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు

37చూసినవారు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు
AP: మొంథా తుఫాను వల్ల ఏపీకి భారీ నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.5,265 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. రోడ్లు, భవనాలశాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆక్వా రంగానికి 1,270 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. నీటిపారుదలశాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. తుపాను వల్ల ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్