మొంథా తుఫాన్... విరిగిపడ్డ కొండ చరియలు (వీడియో)

25017చూసినవారు
AP: నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు షాపులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు రాత్రివేళ కావడంతో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక  నంద్యాల- మహానంది మధ్య రాకపోకలు కూడా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్