AP: మురసు తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో 18.2 సెం.మీ వర్షపాతం రికార్డయింది. జీలుగుమిల్లిలో 13.9 సెం.మీ, పి.నారాయణపురంలో 12.8 సెం.మీ, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 12.6 సెం.మీ, పెదపూడిలో 12.6 సెం.మీ, కాజులూరులో 12.1 సెం.మీ, కరపలో 12 సెం.మీ, వేళంగిలో 11.4 సెం.మీ, జి.మామిడాడలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.