మురసు తుఫాన్.. గోదావరి జిల్లాల్లో వర్షాలు (వీడియో)

1421చూసినవారు
AP: మురసు తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్