కాటుకతో శిశువులకు ప్రమాదం.. వైద్యుల హెచ్చరిక

9901చూసినవారు
కాటుకతో శిశువులకు ప్రమాదం.. వైద్యుల హెచ్చరిక
నవజాత శిశువుల కళ్ళు, చర్మం సున్నితంగా ఉంటాయి. సంప్రదాయాల పేరుతో కళ్ళల్లో కాటుక పెట్టడం వల్ల సీసం విషప్రభావం, కంటి ఇన్ఫెక్షన్లు, కన్నీటి నాళాలు మూసుకుపోవడం, కార్నియా దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కంటి, శిశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన కాటుక కూడా సురక్షితం కాదని, దిష్టి చుక్కను కళ్ళకు దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్