బైక్‌పై డేంజరస్ స్టంట్స్ (వీడియో)

5306చూసినవారు
జార్ఖండ్ రాజధాని రాంచీలో రోడ్డుపై బైక్ స్టంట్లు చేస్తూ ఒక యువకుడు ఘోర ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళ్తూ బైక్ ముందరి చక్రాన్ని గాలిలోకి లేపే క్రమంలో పట్టు తప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కేవలం సోషల్ మీడియా లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తోటి వాహనదారులను కూడా భయాందోళనకు గురిచేసేలా ఈ సాహసాలు సాగడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్