సైన్యంలో చేరి చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి

2559చూసినవారు
సైన్యంలో చేరి చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి
డెన్మార్క్ దేశంలో నిర్బంధ సైనిక సేవను తప్పనిసరి చేశారు. రాజకుటుంబం నుంచి సామాన్యుల వరకు అందరూ సైన్యంలో సేవలు అందించాలి. రెండేళ్ల కిందట ఈ నిబంధన మహిళలకు కూడా వర్తింపజేశారు. తాజాగా, డెన్మార్క్ యువరాణి సైన్యంలో చేరి కొత్త చరిత్ర సృష్టించారు. రాజకుటుంబం నుంచి సైన్యంలో చేరిన మొదటి మహిళ ఈమే. ఆమె 11 నెలల పాటు సైన్యంలో కొనసాగుతారు. ఈ సమయంలో ఆమె ప్రభుత్వం నుంచి ఎటువంటి జీతభత్యాలు తీసుకోరు.

సంబంధిత పోస్ట్