వివాదం రేకెత్తించిన.. సోషల్ మీడియా 'బ్లాక్ కామెడీ'

11129చూసినవారు
వివాదం రేకెత్తించిన.. సోషల్ మీడియా 'బ్లాక్ కామెడీ'
ఇటీవల జరిగిన కొన్ని హత్య ఘటనల నేపథ్యంలో, వివాహ సంబంధాలపై సోషల్ మీడియాలో ‘బ్లాక్ కామెడీ’ కంటెంట్ వైరల్ అవుతోంది. ‘పెళ్లికి ముందు భార్య గురించి ఏమి తెలుసుకోవాలి?’ వంటి అంశాలతో రూపొందుతున్న వీడియోలు చర్చకు దారితీశాయి. కొందరు వీటిని వినోదంగా చూస్తుండగా, మరికొందరు బాధితుల కుటుంబాల భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఒక్కో ఘటనను ఆధారంగా తీసుకుని మొత్తం మహిళా సమాజాన్ని, వివాహ వ్యవస్థను అనుమానాస్పదంగా చిత్రీకరించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహానికి ముందు పరస్పర అవగాహన, నమ్మకం, బాధ్యతాయుత దృక్పథం అవసరమని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్