అత్తారింట్లోకి రానివ్వడం లేదని కోడలు నిరసన

80చూసినవారు
అత్తారింట్లోకి రానివ్వడం లేదని కోడలు నిరసన
AP: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని పందిపర్తి అంబేడ్కర్ కాలనీకి చెందిన మౌనిక ఆదివారం అత్తింటి ఎదుట నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హరి, అతని తల్లిదండ్రులు అశ్వర్థమ్మ, ఆంజనేయులు, వదిన ప్రమీల తనకు ఇంట్లోకి రానివ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఎస్ఐ రమేశ్ బాబు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్