ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ ను కోల్పోయింది. 7.3 ఓవర్లలో 79 పరుగుల వద్ద, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్ లో 8 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు, జట్టు స్కోర్ 85/2.